AP CM YS Jagan on today laid foundation stone for bhogapuram international airport today and said he will only open the port in 2026 | ఏపీలోని విజయనగరం జిల్లాలో కీలకమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సీఎం జగన్ ఇవాళ శంఖుస్ధాపన చేశారు. మూడేళ్లలో తొలి దశ నిర్మాణం పూర్తి చేసుకోనున్న ఈ విమానాశ్రయం పనుల్ని జగన్ లాంఛనంగా ప్రారంభించారు.
#YSJagan
#YSRCP
#BhogapuramAirport
#APGovernament
#Vizianagaram
#APNews
#Vishakapatnam
~PR.39~ED.42~